ETV Bharat / state

తెరాసకు తెలంగాణ రైతు రక్షణ సమితి మద్దతు - pakala

లోక్​సభ ఎన్నికల్లో తెరాసకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రైతు రక్షణ సమితి ప్రకటించింది. ఎన్నో రైతు సంక్షేమ పథకాలు చేపట్టి తెరాస ప్రభుత్వం అన్నదాతల అభివృద్ధికై కృషి చేస్తోందని సమితి నేతలు కితాబిచ్చారు.

గులాబీ పార్టీకి మద్దతు
author img

By

Published : Apr 5, 2019, 5:16 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ మాత్రమే రైతుల కోసం అంతో ఇంతో చేసిందని.. ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తెలంగాణ రైతు రక్షణ సమితి నేతలు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతులకు తెరాస ప్రభుత్వం తోడ్పాటు అందించిందని రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు తెలిపారు. ఆ ప్రభుత్వానికి మనవంతు మద్దతు ఇవ్వాలన్నారు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ఏ ప్రభుత్వం వారికి సాయం చేసే చర్యలు తీసుకోలేదని.. ప్రస్తుత అధికార పార్టీ మాత్రమే ఆ దిశగా అడుగులు వేసిందని పేర్కొన్నారు.

గులాబీ పార్టీకి మద్దతు

ఇవీ చూడండి: తెరాస తీర్థం పుచ్చుకోనున్న మండవ వెంకటేశ్వరరావు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.