నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని రైల్వేగేట్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. ఆరోగ్యశ్రీ సేవలకు ప్రభుత్వ చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. పోలీసులు రాస్తారోకో చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండిః యాదాద్రి నరసింహున్ని దర్శించుకున్న కేసీఆర్