ETV Bharat / state

ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడబోమంటూ ప్రతిజ్ఞ - ప్లాస్టిక్ నిషేధంపై అవగాహనం

నిజామాబాద్ జిల్లాలో  ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మెప్మా ఉద్యోగులు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్లాస్టిక్​ని వాడబోమంటూ ప్రతిజ్ఞ చేశారు.

ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడబోమంటూ ప్రతిజ్ఞ
author img

By

Published : Oct 1, 2019, 5:20 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెప్మా ఉద్యోగులు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ పాల్గొన్నారు. రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్​ని వినియోగించకూడదని తెలిపారు. మున్సిపాలిటీ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మహిళలు ప్లాస్టిక్ నిషేధిస్తామంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.

ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడబోమంటూ ప్రతిజ్ఞ

ఇవీ చూడండి: కాసేపట్లో మంత్రివర్గ సమావేశం... కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

TG_NZB_10_01_ENADU_ETV_BHARATH_PLASTIC_SADHASSU_AVB_TS10123 Ramakrishna...nzb u 8106998398.. ఈనాడు, ఈటీవీ,ఈ భారత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ప్లాస్టిక్ అంతం -మన అందరి పంతం అటు ర్యాలీ చేపట్టారు..అనంతరం న్యూ అంబేద్కర్ ఆడిటోరియంలో ప్లాస్టిక్ నివారణ కోసం ఈనాడు-ఈటీవీ తెలంగాణ-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలన, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.. సదస్సు కు హాజరైన జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు,మాట్లాడుతూ ..ప్రజలు మానసికంగా సిద్ధపడినప్పుడు ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించవచ్చూ అని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణ పరిరక్షణకు కాపాడేందుకు మొక్కలు నాటాలని సూచించారు. ప్లాస్టిక్‌ వాడటం వల్ల వచ్చే అనర్ధాలు విద్యార్థులకు వివరించారు. నారా సంచులను వాడాలని విద్యారు ్థలకు సూచించారు. మానవ మనుగడకు జీవనాధారమైన మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. సదస్సు లో మున్సిపల్ కమిషనర్ జాన్ శాంసన్, మెప్మా పీడీ రాములు, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, విద్యార్థులు పాల్గొన్నారు... Byte... జిల్లా కలెక్టర్... రామ్మోహన్ రావు Byte... సంధ్య విద్యార్థి Byte... లావణ్య విద్యార్థి .. కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.