ETV Bharat / state

వేసవి తాపం... మయూరాలు మృతి - peacock

వేసవి తాపాన్ని తట్టుకోలేక, తాగు నీరు అందుబాటులో లేక నిజామాబాద్​ జిల్లా ఉమ్మేడ శివారులో నెమళ్లు మృత్యువాత పడుతున్నాయి.

వేసవి తాపం.. నెమళ్లు మృతి
author img

By

Published : May 26, 2019, 11:55 PM IST

వేసవి తాపం.. నెమళ్లు మృతి

నిజామాబాద్​ జిల్లా నందిపేట మండలం ఉమ్మేడ గ్రామ శివారులో ఎండ వేడికి తాళలేక నెమళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఓ వైపు భానుడి తాపం, మరోవైపు తాగేందుకు నీరు అందుబాటులో లేకపోవడం మూగజీవాల మృతికి కారణమవుతున్నాయి. అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, నీటి తొట్టెలు ఏర్పాటుచేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

ఇవీచూడండి: కంటైనర్ లారీని ఢీకొన్న కారు.. మంటల్లో బుగ్గి..

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.