నిజామాబాద్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 19కి చేరాయి. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లకుండా మహిళలు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
నిజామాబాద్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు - Case of coronavirus in nizamabad
coronavirus news
20:03 April 04
నిజామాబాద్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు
20:03 April 04
నిజామాబాద్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు
నిజామాబాద్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 19కి చేరాయి. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లకుండా మహిళలు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Last Updated : Apr 4, 2020, 8:28 PM IST