ETV Bharat / state

నిజామాబాద్​ జిల్లా జడ్పీ ఛైర్మన్​గా విఠల్​ రావు ఎన్నిక - నిజామాబాద్​ జిల్లా జడ్పీ ఛైర్మన్​గా విఠల్​ రావు ఎన్నిక

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా జడ్పీ పీఠాలను తెరాస కైవసం చేసుకుంది. నిజామాబాద్​ జిల్లా జడ్పీ ఛైర్మన్​గా దాదన్నిగారి విఠల్​ రావు, వైస్​ ఛైర్మన్​గా రజిత యాదవ్​ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నిజామాబాద్​ జిల్లా జడ్పీ ఛైర్మన్​గా విఠల్​ రావు ఎన్నిక
author img

By

Published : Jun 8, 2019, 10:24 PM IST

నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ స్థానాలను తెరాస ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నిక నిర్వహించారు. తెరాస నుంచి మాక్లూర్ జడ్పీటీసీగా ఎన్నికైన దాదన్నగారి విఠల్ రావు పేరును ప్రతిపాదించగా అంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ఛైర్మన్​గా ఎడపల్లి జడ్పీటీసీ రజిత యాదవ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలుపొందిన వారిని మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అభినందించారు. కామారెడ్డి ఛైర్మన్​గా శోభ, వైస్ ఛైర్మన్ ప్రేమ్​కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రెండు జిల్లా పరిషత్​లను గులాబీ పార్టీ దక్కించుకోవడంతో తెరాస శ్రేణులు సంబురాల్లో ముగినిపోయాయి.

నిజామాబాద్​ జిల్లా జడ్పీ ఛైర్మన్​గా విఠల్​ రావు ఎన్నిక

ఇవీ చూడండి: 32 జడ్పీ స్థానాల్లో జెండా ఎగురవేసిన తెరాస

tg_nzb_14_08_zp_chairman_ennika_avb_r21 Reporter: Srishylam.K, Camera: Manoj (. ) నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను తెరాస ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నిక నిర్వహించారు. తెరాస నుంచి మాక్లూర్ జెడ్పిటీసీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన దాదన్నగారి విఠల్ రావు పేరును ప్రతిపాదించగా అంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వైస్ చైర్మన్ గా ఎడపల్లి జెడ్పిటీసీ రజిత యాదవ్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన చైర్మన్ విఠల్ రావు, వైస్ చైర్మన్ రజిత ను మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అభినందించారు. కామారెడ్డి చైర్మన్ గా శోభ, వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రెండు జిల్లా పరిషత్ లను తెరాస కైవసం చేసుకుంది..... bytes Bytes: దాదన్నగారి విఠల్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.