ETV Bharat / state

'అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అమలు హర్షణీయం'

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయానికి ఈబీసీల పూర్తి మద్దతు ఉంటుందని నిజామాబాద్ పట్టణాభివృద్ధి ప్రాధికారక సంస్థ ఛైర్మన్​ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో తెరాస కార్యకర్తల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

nizamabad urban development authority chairmen says  cm kcr decision to implement for the economically backward upper caste poor in the state is commendable.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అమలు విషయంలో సీఎంకు అండగా ఉంటాం..!
author img

By

Published : Jan 23, 2021, 5:32 PM IST

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం నిర్ణయించడం అభినందనీయమని నిజామాబాద్ పట్టణాభివృద్ధి ప్రాధికారక సంస్థ ఛైర్మన్​ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా తెరాస పార్యీ నేతల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈబీసీలకు రిజర్వేషన్‌ లేకపోవడం కారణంగా విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కోల్పోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిఆర్ఎస్ నాయకులు దండి శేఖర్, బిగలా రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ప్రకృతితో ఆరోగ్యం + ప్రతిరోజూ ఆహ్లాదం @ ప్లాంట్ బాక్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.