ETV Bharat / state

'గాంధీ కలలు కన్న స్వరాజ్యం... మోదీతోనే సాధ్యం'

మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా దేశంలో భాజపా పరిపాలన కొనసాగుతోందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అన్నారు.

నిజామాబాద్​లో గాంధీ సంకల్ప యాత్ర
author img

By

Published : Nov 1, 2019, 2:01 PM IST

నిజామాబాద్​లో గాంధీ సంకల్ప యాత్ర

ప్రధాని మోదీ గాంధీ కలలు కన్న స్వరాజ్యానికి కృషి చేస్తున్నారని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి పేర్కొన్నారు. నిజామాబాద్​లో గాంధీ చౌక్​ వద్ద మహాత్ముడికి నివాళి అర్పించి సంకల్ప యాత్రను ప్రారంభించారు. 70 సంవత్సరాలుగా పాలించిన పార్టీలన్నీ గాంధీ ఆశయాలను పెడచెవిన పెట్టి పరిపాలన చేశాయని విమర్శించారు.

మహాత్ముడి ఆశయాలకనుగుణంగా భాజపా పరిపాలన చేస్తోందని కొనియాడారు. జిల్లాలో గతం కన్నా రెట్టింపు ధాన్యం దిగుబడి వచ్చిందని కానీ కొనుగోలుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని మండిపడ్డారు. మార్కెట్​ యార్డులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

TG_NZB_02_01_SANKALPA_YATHRA_AVB_TS10123 Ramakrishna..nzb u..8106998398.. బిజెపి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ని గాంధీ చౌక్ లోగల గాంధీ విగ్రహాన్నికి నివాళ్లు అర్పించి సంకల్ప యాత్ర ను ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రారంభించారు.గాంధీజీ సంకల్ప యాత్ర గాంధీ చౌక్ దగ్గర ప్రారంభమై వర్ని చౌరస్తా, వినాయక్ నగర్ మీదుగా జిల్లా బీజేపీ కార్యాలయం వద్ధ కు చేరుకుంది. ఈ సందర్భంగా బిజెపి ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ... జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా బిజెపి పరిపాలిస్తుందన్నారు. గత 70 సంవత్సరాలుగా ఏ పార్టీలైనా గాంధీజీ ఆశయాలను పట్టించుకోకుండానే పరిపాలన చేశాయని విమర్శించారు. నరేంద్ర మోడి ఒక్కరే గాంధీ కలలు కన్న స్వరాజ్యానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.జిల్లాలో గతం కన్నా రెట్టింపు ధాన్యం దిగుబడి వచ్చింది..ధాన్యం కొనుగోలు కు ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదన్నారు..మార్కెట్ యార్డ్ లు కూడా సరిగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసి తగిన ఏర్పాట్లు చెయ్యలి లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఎంపీ హెచ్చరించారు.. యాత్ర కు పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.. byte Byte... నిజామాబాద్ ఎంపీ అర్వింద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.