ETV Bharat / state

'పేదలను ఆదుకోవడం బాధ్యతగా భావించా...'

లాక్​డౌన్ నేపథ్యంలో అన్నార్థులకు అండగా నిలుస్తూ... పలువురు రాజకీయ నాయకులు ఉదారత చాటుకుంటున్నారు. నిజామాబాద్​ అర్బన్ జిల్లా ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆహారాన్ని అందించారు.

nizamabad-mla-ganesh-guptha-distribute-food
'పేదలను ఆదుకోవడం బాధ్యతగా భావించా...'
author img

By

Published : May 11, 2020, 3:53 PM IST

లాక్​డౌన్​లో అన్నార్థులకు ఆహారం అందించి... నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మానవత్వాన్ని చాటుకున్నారు. నగరంలోని ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు, వలస కార్మికులకు ఆహారం అందించారు. లాక్​డౌన్​ సడలింపుల నేపథ్యంలో నేటి నుంచి ఆహార సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. లాక్​డౌన్​ సమయంలో పేదలను ఆదుకోవడం బాధ్యతగా భావించినట్లు తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, ఎమ్మెల్యే ఆకుల లలిత హాజరయ్యారు.

ఇవీ చూడండి: సల్మాన్​.. 'తేరే బినా' టీజర్​ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.