రాజాసింగ్‌పై దాడికి నిరసనగా నిజామాబాద్ జిల్లా ప్రధాన ప్రయాణ ప్రాంగణానికి ఎదురుగా భాజపా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
స్వాతంత్ర సమర యోధురాలు రాణి అవంతి భాయ్ విగ్రహాన్ని జుమ్మేరాత్ బజార్లో పునర్నించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం శోచనీయమని నగర భాజపా అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై లాఠీఛార్జ్ చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.
'రాజాసింగ్‌పై దాడిని ఖండిస్తూ..భాజపా రాస్తారోకో' - BJP PRESIDENT SUDHAKAR
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై లాఠీఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాజా సింగ్‌పై పోలీసుల జులుంను తీవ్రంగా ఖండించారు.
రాజా సింగ్‌పై లాఠీఛార్జ్ చేయడం దారుణం : నిజామాబాద్ పట్టణ భాజపా ఆధ్యక్షుడు
రాజాసింగ్‌పై దాడికి నిరసనగా నిజామాబాద్ జిల్లా ప్రధాన ప్రయాణ ప్రాంగణానికి ఎదురుగా భాజపా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
స్వాతంత్ర సమర యోధురాలు రాణి అవంతి భాయ్ విగ్రహాన్ని జుమ్మేరాత్ బజార్లో పునర్నించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం శోచనీయమని నగర భాజపా అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై లాఠీఛార్జ్ చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.
Intro:TG_NZB_06_22_BJP_DHRNA_AVB_C13
(. ) నగరంలోని బస్సు ప్రాంగణానికి ఎదురుగా బిజెపి ఆధ్వర్యంలో రాజా సింగ్ పై దాడికి నిరసనగా రాస్తారోకో నిర్వహించారు.. స్వాతంత్ర సమర యోధురాలు రాణి అవంతి భాయ్ విగ్రహాన్ని జుమ్మేరాత్ బజార్ లో పునర్నిర్మించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ లాఠీఛార్జ్ చేయడం దారుణమని నగర బిజెపి అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు..
byte... సుధాకర్ బిజెపి పట్టణ అధ్యక్షుడు
Body:Ramakrishna
Conclusion:8106998398