ETV Bharat / state

'ప్రభుత్వం దళితులను మోసం చేస్తోంది' - ప్రభుత్వం దళితులు

ప్రభుత్వం దళితులకు సంక్షేమ పథకాలను మంజూరు చేయాలని నిజామాబాద్​ జిల్లా భాజపా ఎస్సీ మోర్చా డిమాండ్ చేసింది. ఆ మేరకు కలెక్టర్​ను కలసి వినతిపత్రం అందజేసింది.

Nizamabad BJP sc morcha demands the govt sanction welfare schemes for Dalits.
'ప్రభుత్వం దళితులను మోసం చేస్తోంది'
author img

By

Published : Dec 28, 2020, 7:28 PM IST

సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో.. ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని నిజామాబాద్​ జిల్లా భాజపా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య ఆరోపించారు. పార్టీ నేతలతో కలసి ఆయన కలెక్టర్​ను కలిశారు.

ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వెంటనే అర్హులకు అందించాలని లక్ష్మీనర్సయ్య కోరారు. ప్రభుత్వం దళితులకు సంక్షేమ పథకాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి: తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.