ETV Bharat / state

తెలంగాణ విశ్వవిద్యాలయంలో వాణిజ్యంపై జాతీయ సదస్సు - commerce department

మారుతున్న వాణిజ్య అవసరాలకు అనుగుణంగా సాంకేతికతపై దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు ఆర్థిక రంగ నిపుణులు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

''కామర్స్ అండ్ టెక్నాలజీ ది చేంజింగ్ ప్యాటర్నన్స్ " అంశంపై జాతీయ సదస్సు
author img

By

Published : Mar 27, 2019, 8:08 PM IST

''కామర్స్ అండ్ టెక్నాలజీ ది చేంజింగ్ ప్యాటర్నన్స్ " అంశంపై జాతీయ సదస్సు
నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలోనికామర్స్ విభాగంలో ''కామర్స్ అండ్ టెక్నాలజీ ది చేంజింగ్ ప్యాటర్నన్స్ " అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు, పన్నుల విధానాలు, అకౌంటింగ్ - ద్రవ్య మార్కెట్​లోని మార్పులపై ఈ సదస్సు అవగాహన కల్పించిదని ప్రొఫెసర్ రాంబాబు తెలిపారు.

కార్యక్రమానికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ మాజీ డైరెక్టర్ నాగరాజ్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్ జయశ్రీ అగర్వాల్, వివిధ విశ్వవిద్యాలయాలు, పీజీ, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరయ్యారు.

ఇవీ చూడండి:మెజార్టీతో ఉక్కు మహిళ మనసు మార్చిన మెదక్

Intro:tg_nzb_03_27_jaatheeya_sadhassu_avb_c11
( ). నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో "కామర్స్ విభాగంలో కామర్స్ అండ్ టెక్నాలజీ ది చేంజింగ్ ప్యాటర్న్స్" అనే అంశంపై ఈరోజు జాతీయ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కన్వీనర్ రాంబాబు మాట్లాడుతూ.. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో వాణిజ్యశాస్త్ర ధోరణి, బ్యాంకింగ్ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు, పన్నుల విధానాలు, అకౌంటింగ్ - ద్రవ్య మార్కెట్ లో వివిధ మార్పుల పై అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు ఈ సదస్సు ద్వారా అవగాహన పెంపొందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ మాజీ డైరెక్టర్ నాగరాజ్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్ జయశ్రీ అగర్వాల్, వివిధ విశ్వవిద్యాలయాలు, పీజీ, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరయ్యారు.
byte. ప్రొఫెసర్ రాంబాబు. సదస్సు కన్వీనర్

Body:నిజామాబాద్ గ్రామీనం

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.