ETV Bharat / state

నిజామాబాద్​లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా నాగుల పంచమిని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.

నాగుల పంచమి వేడుకలు
author img

By

Published : Aug 5, 2019, 2:31 PM IST

నాగుల పంచమి సందర్భంగా నిజామాబాద్​లో నాగదేవత ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచే మహిళలు పుట్టల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి.. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్ష్యాలు, కోడిగుడ్లు సమర్పించి దీపారాధన చేశారు. బాల్కొండలో గోదావరి నదీ జలాలు తీసుకొచ్చి దేవతామూర్తికి జలాభిషేకం జరిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు జరిపారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయాల కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నాగుల పంచమి వేడుకలు

ఇదీ చదవండిః 'చారిత్రక నిర్ణయంతో 70ఏళ్ల కల సాకారం'

Intro:శివ ప్రసాద్
9030175921

TG_NZB_01_05_NAAGA_PANCHAMI_VISHESHA_PUJALAU_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో నాగ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి నాగ దేవత ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాలకు వచ్చిన భక్తులకు అసౌకర్యం కలుగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రావణ సోమవారం కావడంతో పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండి అభిషేకాలు నిర్వహించారు.

Body:శివ ప్రసాద్

Conclusion:శివ ప్రసాద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.