నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మున్సిపాలిటీ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపాల్ కమిషనర్ జవాన్‌గా పనిచేస్తున్న గంగాధర్ అనే వ్యక్తిని దుర్భాషాలాడారనే ఆరోపణతో సహద్యోగులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం 7:30 గంటలకు కమిషనర్ అసభ్యకరంగా తిడుతూ, అమర్యాదగా ప్రవర్తించాడని ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ వచ్చి కార్మికులకు నచ్చచెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. కమిషనర్‌ను సస్పెండ్ చేయాలంటూ వినతి పత్రం అందించారు.
'అధికార దురహంకారంతో తిడితే ఊరుకోవాలా?'
మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న జవాన్‌ను, కమిషనర్ దుర్భాషలాడి, అమర్యాదగా ప్రవర్తించిన తీరుపై నిరసనగా కార్మికులు ఆందోళనకు దిగారు. అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మున్సిపాలిటీ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపాల్ కమిషనర్ జవాన్‌గా పనిచేస్తున్న గంగాధర్ అనే వ్యక్తిని దుర్భాషాలాడారనే ఆరోపణతో సహద్యోగులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం 7:30 గంటలకు కమిషనర్ అసభ్యకరంగా తిడుతూ, అమర్యాదగా ప్రవర్తించాడని ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ వచ్చి కార్మికులకు నచ్చచెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. కమిషనర్‌ను సస్పెండ్ చేయాలంటూ వినతి పత్రం అందించారు.
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీలో జవాన్ గా పనిచేస్తున్న జీ. గంగాధర్ పైన ఈ రోజు ఉదయం 7:30గంటల సమయంలో కమిషనర్ అసభ్యకరంగా తిడుతూ, అమర్యాదగా ప్రవర్తించాడని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ వచ్చి కార్మికులకు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
Body:TG_NZB_11_14_MUNCIPAL_KARMIKULA_DARNA_AV_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీలో జవాన్ గా పనిచేస్తున్న జీ. గంగాధర్ పైన ఈ రోజు ఉదయం 7:30గంటల సమయంలో కమిషనర్ అసభ్యకరంగా తిడుతూ, అమర్యాదగా ప్రవర్తించాడని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ వచ్చి కార్మికులకు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
Conclusion:TG_NZB_11_14_MUNCIPAL_KARMIKULA_DARNA_AV_C8