ETV Bharat / state

జీతాలు ఇవ్వట్లేదని మున్సిపల్​ కార్మికుల ధర్నా - salary

మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని బోధన్​లో మున్సిపల్​ కార్మికులు ధర్నా చేశారు. సాంకేతిక లోపాల కారణంగా ఖాతాలో జమకాలేదని, వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్​ కమిషనర్​ హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

జీతాలు ఇవ్వట్లేదని మున్సిపల్​ కార్మికుల ధర్నా
author img

By

Published : Apr 17, 2019, 11:44 AM IST

జీతాలు ఇవ్వట్లేదని మున్సిపల్​ కార్మికుల ధర్నా

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్​ని వివరణ కోరగా.. నెల ముందే చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చామని తెలిపారు. సాంకేతిక లోపాల కారణంగా ఖాతాల్లో నగదు జమ కాలేదని వివరించారు. కొద్దిరోజుల్లో వారికి జీతాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: 'మాకు ఓటేయకుంటే అంతే సంగతులు'

Intro:TG_NZB_04_17_MUNCIPAL_KAARMIKULA_DARNA_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. వారికి మూడు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని అందుకే వారు ధర్నా చేసినట్టు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ ని వివరణ అడగగా నెల ముందే చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చామని తెలిపారు. సాంకేతిక లోపాల మూలాన వారి ఖాతాలో జమ కాలేదని వివరించారు. కొద్దిరోజులలో వారికి జీతాలు అందేలా చూస్తామని అన్నారు.
Byte 1: స్వామి నాయక్, మున్సిపల్ కమిషనర్, బోధన్
Byte 2: మల్లేష్, కార్మికసంఘం నాయకులు
Byte 3: కార్మిక సంఘాల నాయకులు
End

Body:TG_NZB_04_17_MUNCIPAL_KAARMIKULA_DARNA_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. వారికి మూడు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని అందుకే వారు ధర్నా చేసినట్టు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ ని వివరణ అడగగా నెల ముందే చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చామని తెలిపారు. సాంకేతిక లోపాల మూలాన వారి ఖాతాలో జమ కాలేదని వివరించారు. కొద్దిరోజులలో వారికి జీతాలు అందేలా చూస్తామని అన్నారు.
Byte 1: స్వామి నాయక్, మున్సిపల్ కమిషనర్, బోధన్
Byte 2: మల్లేష్, కార్మికసంఘం నాయకులు
Byte 3: కార్మిక సంఘాల నాయకులు
End

Conclusion:TG_NZB_04_17_MUNCIPAL_KAARMIKULA_DARNA_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. వారికి మూడు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని అందుకే వారు ధర్నా చేసినట్టు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ ని వివరణ అడగగా నెల ముందే చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చామని తెలిపారు. సాంకేతిక లోపాల మూలాన వారి ఖాతాలో జమ కాలేదని వివరించారు. కొద్దిరోజులలో వారికి జీతాలు అందేలా చూస్తామని అన్నారు.
Byte 1: స్వామి నాయక్, మున్సిపల్ కమిషనర్, బోధన్
Byte 2: మల్లేష్, కార్మికసంఘం నాయకులు
Byte 3: కార్మిక సంఘాల నాయకులు
End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.