ఎంపీడీవో సమాధానంతో సంతృప్తి చెందక యమున కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గతంలో కూడా ఇలాగే జరిగిందని ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎంపీపీకి ఎస్సీ నాయకులు మద్దతు తెలిపారు.
సమాచారం ఇవ్వలేదంటూ ఎంపీపీ నిరసన
మండల ప్రజా పరిషత్లో ఏర్పాటు చేసిన సర్పంచ్ల సమావేశానికి ఎంపీపీని పిలవకపోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కారణం ఏంటని స్థానిక నేతలు ఎంపీడీవోను ప్రశ్నించారు.
అధికారితో మాట్లాడుతున్న నేతలు
ఎంపీడీవో సమాధానంతో సంతృప్తి చెందక యమున కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గతంలో కూడా ఇలాగే జరిగిందని ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎంపీపీకి ఎస్సీ నాయకులు మద్దతు తెలిపారు.
Intro:tg_adb_81_08_rythula_darna_avb_c7
సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
మంచిర్యాల జిల్లా భీమిని మండలం ఖర్జీ భీంపూర్ గ్రామానికి చెందిన రైతులు అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న తమ భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. తమ భూముల చుట్టూ అక్రమంగా కందకాలు తవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
బైట్స్
లక్ష్మీ, రైతు,ఖర్జీ భీంపూర్.
స్వప్న, రైతు
చంద్రయ్య, రైతు
ఎండి, చాంద్ పాషా, ఇఫ్టూ నాయకుడు
Body:బెల్లంపల్లి
Conclusion:ధర్నా

Last Updated : Feb 8, 2019, 9:40 PM IST