ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు నిజామాబాద్ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికైన ఎంపీటీసీలు శిబిరాల నుంచి మండల పరిషత్ కార్యాలయాలకు చేరుకున్నారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, డిచ్పల్లి, మోపాల్, నిజామాబాద్ మండలాల్లో కో ఆప్షన్ సభ్యుల నామ పత్రాలు దాఖలు చేశారు.
ఇవీ చూడండి: 10వేలు అప్పు కట్టలేదని చిన్నారి హత్య