ETV Bharat / state

బోధన్ కోడలిగా... దిల్లీలో పోరాడతా: కవిత - nizamabad

తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని నిజామాబాద్​ లోక్​సభ తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. దేశప్రజలందరికి ఈ లబ్ధి చేకూరాలంటే పార్లమెంట్​ ఎన్నికల్లో 16 తెరాస ఎంపీ సీట్లు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కల్వకుంట్ల కవిత
author img

By

Published : Mar 26, 2019, 4:26 PM IST

"మరో మహాయజ్ఞంతో మళ్లీ మీ ముందుకొస్తున్నాం"
డ్వాక్రా గ్రూపు మహిళల కోసం కేసీఆర్​ మహాయజ్ఞం లాంటి కార్యక్రమాన్ని తీసుకురానున్నారని నిజామాబాద్​ తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. బోధన్​ కోడలిగా పార్లమెంట్​లో చేయగలినంత పని చేశానని తెలిపారు. మరోసారి లోక్​సభకు గెలిపిస్తే.. దిల్లీలో తన వారి కోసం పోరాడతానని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:కాంగ్రెస్​కు "మరో చరిత్ర" సాధ్యమేనా..?

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.