ETV Bharat / state

కేసీఆర్ బిడ్డను ఓడించినందుకే...

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించినందుకే... నిజామాబాద్​ జిల్లాలో యూరియా అందించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.

నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అరవింద్
author img

By

Published : Sep 5, 2019, 5:55 PM IST

నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత ఏర్పడటానికి ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అదనంగా యూరియా పంపించినా దాదాపుగా 20 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ఇతర జిల్లాలకు తరలించారని ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంట్​పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించినందుకే... జిల్లా రైతులకు యూరియా కొరత కలిగించి ఇతర జిల్లాలకు తరలించారని మండిపడ్డారు.

ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం

ఇవీచూడండి: గవర్నర్​గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు సన్మానం

Intro:tg_nzb_09_05_mp_pc_avb_ts10123

(. ). నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత ఏర్పడడానికి కారణం ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమని ఎంపి ధర్మపురి అరవింద్ ఆరోపించారు... జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం. జిల్లాకు రావాల్సిన యూరియ కంటే అదనంగా పంపిందని ఆయన పేర్కొన్నారు... జిల్లాకు వచ్చిన యూరియా నుండి దాదాపుగా 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా ను ఇతర జిల్లాలకు తరలించడం జరిగిందన్నారు... నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై టిఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.. దీనికి ప్రధాన కారణం కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఓడించినందుకే. జిల్లా రైతాంగానికి యూరియా కొరత కలిగించి. ఇతర జిల్లాలకు తరలించారని పేర్కొన్నారు.... నిజామాబాద్ స్థానిక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులు వెంటనే యూరియా కొరత అధిగమించే విధంగా చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఎంపీ అరవింద్ హెచ్చరించారు...byte
byte... నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్...

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.