ETV Bharat / state

కన్న తల్లిని చంపిన తనయుడు - తల్లి

నవమాసాలు మోసింది. పెంచి పెద్ద చేసింది. బిడ్డ కడుపు నిండితే తను సంతోషించింది. వృద్ధాప్యంలో తోడుగా నిలవాల్సిన తనయుడే ఆ తల్లి పాలిట యముడయ్యాడు. రోకలిబండతో కొట్టి హతమార్చాడు. నిజామాబాద్​ జిల్లా భీమ్​గల్​ మండలం గొనుగొప్పులలో జరిగిన ఈ ఘటన అందిరిని కలచి వేసింది.

చనిపోయిన లక్ష్మి
author img

By

Published : Mar 10, 2019, 8:17 PM IST

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం గొనుగొప్పులలో దారుణం జరిగింది. కన్న తల్లిని ఓ కసాయి కొడుకు రోకలిబండతో కొట్టి చంపాడు. నిందితుడు అంజయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చూపించుకునేందుకు డబ్బు కావాలని ఆదివారం ఉదయం తల్లి లక్ష్మితో గొడవ పడ్డాడు. అవేశంలో అమ్మను రోకలిబండతో కొట్టాడు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

కన్న తల్లిని చంపిన తనయుడు

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం గొనుగొప్పులలో దారుణం జరిగింది. కన్న తల్లిని ఓ కసాయి కొడుకు రోకలిబండతో కొట్టి చంపాడు. నిందితుడు అంజయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చూపించుకునేందుకు డబ్బు కావాలని ఆదివారం ఉదయం తల్లి లక్ష్మితో గొడవ పడ్డాడు. అవేశంలో అమ్మను రోకలిబండతో కొట్టాడు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

కన్న తల్లిని చంపిన తనయుడు

Intro:TG_KRN_61_10_SRCL_KONDAMUCCHU_KOTHULAKUCHEKU_AVB_PKG_G1_HD ( ) గ్రామాల్లో లో కోతుల బెడద తట్టుకోలేక కొండముచ్చు లతో గ్రామస్థులు చెక్ పెట్టిన సంగటనలు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కొండముచ్చులతో కోతులకు చెక్ పెడుతున్నారు. ( ) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల బద్దెనపల్లి అంకిరెడ్డి పల్లె గ్రామాల్లో కోతులు తరచు తిరుగుతూ ఇంటి పై కప్పులు తొలగిస్తూ, పంటచేలను నాశనం చేస్తున్నాయని, ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను చిందరవందర చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులను గ్రామ శివారు వరకు వెళ్లగొట్టాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు అందరూ కలిసి చందాలు పోగు చేసుకొని రూ. 80 వేలతో 4 కొండముచ్చు లను కొనుగోలు చేసి గ్రామాలకు తీసుకు వచ్చారు . వాటి నిర్వహణ బాధ్యత తీసుకునే విధంగా ఆయనకు వేతనం కూడా ఇస్తున్నారు. గ్రామంలో కోతులు ఎక్కడికి వచ్చిన కొండముచ్చు ను తీసుకొని వాటి దగ్గరికి వెళ్తాడు. కోతులు కొండముచ్చు ను చూసి అక్కడి నుంచి వెళ్లి పోతున్నాయి. కొండముచ్చు తీసుకు వచ్చిన తర్వాత కోతులు కొంతమేరకు గ్రామంలోకి రావడంలేదని అంతకుముందు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని స్థానికులు చెబుతున్నారు. బైట్ 1: మాట్ల మధు , జిల్లెల్ల గ్రామ సర్పంచ్. బైట్ 2: నర్సయ్య , కొండముచ్చు నిర్వాహకుడు. బైట్ 3: లక్ష్మీ , స్థానికురాలు జిల్లెల్ల. బైట్ 4: దేవవ్వ, జిల్లెల్ల స్థానికురాలు. --------------


Body:srcl


Conclusion:కోతుల బెడద కు కొండముచ్చు తో చెక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.