ETV Bharat / state

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం - two dead with short circuit-in-nizamabad

two dead with short circuit-in-nizamabad

author img

By

Published : Apr 1, 2020, 8:04 PM IST

Updated : Apr 1, 2020, 9:37 PM IST

20:02 April 01

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం

two dead with short circuit-in-nizamabad

నిజామాబాద్ జిల్లా జక్రాన్​పల్లి మండలం లక్ష్మాపూర్​లో దారుణం జరిగింది. విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో ఇల్లు దగ్ధం కాగా... తల్లీకుమార్తె సజీవదహనమయ్యారు. కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడగా.... అతనిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు.  

అసలేం జరిగిందంటే...

ప్రమాద సమయంలో అనిత, కుమార్తె శ్రీనిత, కుమారుడు శ్రీనిత్​తో నిద్రిస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాలుడిని బయటకు పంపించిన అనిత... కుమార్తె కోసం లోపలికి వెళ్లింది. కాపాడే క్రమంలో ఇద్దరూ సజీవదహనమయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Apr 1, 2020, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.