ETV Bharat / state

'హైదరాబాద్​కు దీటుగా నిజామాబాద్​ను అభివృద్ధి చేస్తాం' - Nizamabad District Latest News

నిజామాబాద్ నగర సుందరీకరణ పనులను ఎమ్మెల్యే గణేష్ గుప్తా పరిశీలించారు. ఫులాంగ్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్న పామ్​ ట్రీస్ ప్లాంటేషన్​పై సూచనలు చేశారు. హైదరాబాద్​కు దీటుగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు.

MLA Ganesh Gupta inspected the beautification and development works
నగర సుందరికారణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ గుప్తా
author img

By

Published : Mar 7, 2021, 10:31 PM IST

నిజామాబాద్ నగరాన్ని హైదరాబాద్​కు దీటుగా అభివృద్ధి పరుస్తున్నామని ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలో అభివృద్ధి కళ్లు చెదిరేలా ఉండబోతోందని పేర్కొన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించారు.

ఫులాంగ్ చౌరస్తా మధ్యలో ఏర్పాటు చేస్తున్న పామ్​ ట్రీస్ ప్లాంటేషన్​ గురించి అధికారులు, కాంట్రాక్టర్​కు సూచనలు చేశారు. మాట ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నగరంలో ప్రధాన రోడ్లు, కూడళ్లు తళుక్కున మెరుస్తున్నాయన్నారు.

ఇదీ చూడండి: కేంద్రం సహాయం లేకుండా ఒక్క పథకం కూడా చేపట్టలేదు: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.