ETV Bharat / state

'శివనామ స్మరణతో మార్మోగిన బోధన్​ చక్రేశ్వర ఆలయం'

నిజామాబాద్​ జిల్లా బోధన్​లోని చక్రేశ్వర ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 2 గంటల నుంచే భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Chakreswara Temple
Chakreswara Temple
author img

By

Published : Feb 21, 2020, 9:59 AM IST

మహా శివరాత్రిని పురస్కరించుకుని నిజామాబాద్​ జిల్లా బోధన్​లోని చక్రేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం రెండు గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని... ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు గర్భగుడి లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించగా... పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగింది.

శివనామ స్మరణతో మార్మోగిన బోధన్​ చక్రేశ్వర ఆలయం

ఇదీ చూడండి : శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.