మేళతాళాలు, మంగళవాద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు స్వామివారికి చక్రస్నాన కార్యక్రమం నిర్వహించారు.
కలియుగ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహించారు.
- ఇదీ చదవండి :ఆ రెండు బిల్లులకు ఆమోదమా..ఆర్డినెన్సా?