ETV Bharat / state

'ఎన్​ఆర్​సీ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలి... లేదంటే ఉద్ధృతమే' - ఎన్​ఆర్​సీ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్​లో వామపక్ష పార్టీలు ఆందోళన

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్​ఆర్​సీ బిల్లును వ్యతిరేకిస్తూ... నిజామాబాద్​లో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. వెంటనే కేంద్రం బిల్లును వెనక్కి తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించాయి.

left-parties-protest-in-nizamabad
'ఎన్​ఆర్​సీ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలి... లేదంటే ఉద్ధృతమే'
author img

By

Published : Dec 19, 2019, 3:31 PM IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్​ఆర్​సీ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. జిల్లా కలెక్టర్​ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం బిల్లు వెనక్కి తీసుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి.

'ఎన్​ఆర్​సీ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలి... లేదంటే ఉద్ధృతమే'

ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి

TG_NZB_05_19_VAMA_PAKSHALA_DHARNA_AVB_TS10123 Cemara..Manoj Nzb u ramakrishna 810699839 కేంద్ర ప్రభుత్వం తెచ్చిన NRC సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలో ఆందోళన నిర్వహించాయి.. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.. వెంటనే కేంద్ర ప్రభుత్వం బిల్లు వెనక్కి తీసుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి..byte Byte..CPM జిల్లా నాయకులు రమేష్ బాబు...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.