ETV Bharat / state

25 గంగపుత్ర కుటుంబాలపై బహిష్కరణ - బహిష్కరణ

నిజామాబాద్ జిల్లాలో 25 గంగ పుత్రుల కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించింది.

25 గంగపుత్ర కుటుంబాలపై బహిష్కరణ
author img

By

Published : Aug 17, 2019, 11:55 AM IST

నిజామాబాద్ జిల్లాలోని ఏర్గట్ల మండలం గుమ్మిర్యాలలో గంగపుత్ర కుటుంబాలపై బహిష్కరణ వేటు వేశారు. గ్రామంలోని 3 చెరువుల్లో చేపలు పెంచాలంటే రూ.లక్షన్నర ఇవ్వాలని వీడీసీ డిమాండ్ చేసింది. అందుకు నిరాకరించిన 25 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరించింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరుతున్నారు.

25 గంగపుత్ర కుటుంబాలపై బహిష్కరణ

ఇదీ చూడండి : నిన్న ఉత్తమ పోలీసు.. నేడు ఏసీబీ కేసు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.