ఇదీ చూడండి:కవితకు పోటీగా వెయ్యి మంది రైతులు..!
కాంగ్రెస్కు ఆ ఆలోచన లేదు: కవిత - LOKSABHA
జాతీయ పార్టీలపై నిజామాబాద్ ఎంపీ కవిత విరుచుకుపడ్డారు. రఫేల్, బోఫోర్స్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 16 మంది తెరాస ఎంపీలను ఎన్నుకోవాలని కోరారు.
పేదవాన్ని పెద్దవాడిగా చేసే ఆలోచన కాంగ్రెస్కు లేదు
జాతీయ పార్టీలు ఎన్నికల ముందే రామమందిరం, రఫేల్, బోఫోర్స్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. రాహుల్ అధికారంలోకి వస్తే నిరుపేదలుకు డబ్బులు ఇస్తామని చెప్పడాన్ని తప్పుబట్టారు. పేదవాన్ని పెద్దవాన్ని చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శించారు. తెరాస నుంచి 16 మంది ఎంపీలను ఎన్నుకొని పార్లమెంటుకు పంపితే... మంచి విజన్ ఉన్న నేతల వల్ల అభివృద్ధి సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:కవితకు పోటీగా వెయ్యి మంది రైతులు..!