నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో కామ దహనం చేశారు. హోలీ ముందు రోజు రాత్రి.. చెడును మంచి దహిస్తుందనడానికి మంటలు వేస్తారు. దానినే కామ దహనంగా పరిగణిస్తారు.
ఏటా ఇదే విధంగా కామ దహనం చేసి వాతావరణాన్ని కాపాడాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యసమాజ్ సభ్యులు, నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : అందమైన అమ్మాయి... ఆకట్టుకుంది ఈ వేళ