ETV Bharat / state

'90% వడ్డీ మాఫీ చేస్తా... 10%తో బకాయిలు చెల్లించండి'

వడ్డీలో 90% మాఫీ చేస్తామని... కేవలం 10 శాతం వడ్డితో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని అధికారులు సూచించారు. కానీ ఒక్కరోజు గడువు సరిపోదంటూ... ఈ నిర్ణీత సమయాన్ని పెంచాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Interest on old arrears tax by March 31 under Nizamabad Municipal Corporation
'90% వడ్డీ మాఫీ చేస్తా... 10%తో బకాయిలు చెల్లించండి'
author img

By

Published : Apr 1, 2021, 8:58 AM IST

నిజామాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మార్చి 31 (బుధవారం)లోపు పాత బకాయి పన్నుపై వడ్డీలో 90% మాఫీ చేస్తామని... కేవలం 10 శాతం వడ్డీతో పన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్​ జితేష్ మంగళవారం ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆస్తి పన్ను బకాయిల రాయితీకి చివరి రోజు కావడంతో పన్నులు చెల్లించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. కానీ సర్వర్​ లోపంతో మిషన్లు చాలా సేపు మొరాయించాయి. అధికారులు ఈ గడువును పెంచాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఆశ్రమాలే అడ్డాలు.. ఆతిథ్యం, భక్తి అతని అస్త్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.