ETV Bharat / state

ఇసుకాసురుల చేతుల్లో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు - శ్రీరాం సాగర్​లో ఇసుక అక్రమ తవ్వకాలు

వేల ఎకరాలకు నీరందించే శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు ఇసుకాసురుల చేతుల్లో బక్కచిక్కి పోతోంది. ఎగువన నీరు లేకపోవడం వల్ల ప్రాజెక్టు లోపలి భాగంలో ఇసుక మేట వేసింది. దీన్నే అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే కొనసాగితే ఉత్తర తెలంగాణ వర ప్రదాయనిగా భావిస్తున్న ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉన్నట్లే...

శ్రీరాం సాగర్​ ప్రాజెక్టు
author img

By

Published : Aug 1, 2019, 9:43 AM IST

ఇసుకాసురుల చేతుల్లో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు

ఉత్తర తెలంగాణ వర ప్రదాయనిగా భావిస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. నీళ్లు లేకపోవడం వల్ల ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తున్నారు. అక్రమ తవ్వకాల వల్ల ప్రాజెక్టు బలహీన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ తవ్వకాలు

నిజామాబాద్​ జిల్లాలోని 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుపై ఇసుకాసురుల కన్నుపడింది. ఎగువ భాగంలో వర్షాలు లేక ఇసుక మేట వేసింది. ఇదే అదునుగా కొందరు ప్రాజెక్టు లోపలి భాగంలో ఇసుక తవ్వకాలను తెరతీశారు. కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో సొమ్ముచేసుకుంటున్నారు.

నిపుణుల ఆందోళన

డ్యాం నిర్మాణ సమయంలో తొలుత మట్టి కట్టను నిర్మించి దానిపై ఇసుక, మెటల్​తో చదును చేశారు. అనంతరం రివిట్​మెంట్​ చేసి కట్టను పటిష్ఠం చేశారు. ఇప్పుడు ఇసుక కోసం కట్టకు సమీపంలో తవ్వకాలు చేపట్టడం వల్ల కట్ట బలహీన పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యాంపై భాగంలో గైడ్​ వాల్​, బయటి వైపు రహదారి నిర్మాణం కోసం పది రోజుల కిందట పనులు ప్రారంభించారు. ఇందుకోసం సమీపంలోని పెద్దవాగు నుంచి ఇసుక కేటాయించారు. వాగు నుంచి తీసుకొచ్చిన ఇసుకను, ప్రాజెక్టులోని ఇసుకను కట్టపై కుప్పలుగా పోశారు. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది.

మంత్రి స్పందన

ప్రాజెక్టు లోపల రహదారి నిర్మాణం చేసి రాత్రి వేళల్లో ఇసుకను తరలిస్తున్నారు. వేల ఎకరాలను నీరందించే ప్రాజెక్టు భవితవ్యాన్ని అక్రమార్కులు ప్రశార్ధకం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు మంత్రి ప్రశాంత్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి బాధ్యులపై చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.

ఇదీ చూడండి : హెచ్‌ఎండీఏకు తొలగించే అధికారం ఉందా.. లేదా..?

Intro:TG_HYD_18_01_MOUNTENER TUKARAM ARRAIVEL_AB_TS10020

Body:యూరప్ లోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్ బ్రౌస్ పర్వతాన్ని అధిరోహించి విజయవంతంగా తిరిగివచ్చి అంగోవత్ తుకారాం కు శంషాబాద్ విమానాశ్రయంలో లో ఘనంగా స్వాగతం పలికారు. మొదటి సారిగా అ ఆఫ్రికా ఖండంలో కిల్లి మంజారో పర్వతాన్ని అధిరోహించి తుకారం రెండోసారి ఆసియా ఖండంలోని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు తాజాగా యూరోప్ ఖండం లోని ఎత్తయిన మౌంట్ ఎల్ బ్రౌస్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి ఆరోగ్యానికి హానికరం అనే స్లోగన్ వినిపించాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కెళ్లపల్లి తాండ కు చెందిన అంగోత్ తుకారం అరుదైన చరిత్రను సృష్టించేందుకు ముందుకు వెళ్తున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు పేదరికం దేనికి అడ్డుకాదని దృఢ సంకల్పంతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చు అని మౌంటెనెర్ అంగోతు తుకారం అన్నారు. అతి చిన్న వయసులోనే మూడు ఖండాల్లోనూ ఎతైన పర్వతాలను అధిరోహించి చరిత్ర సృష్టించాడు. లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది నిరూపించ డానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు. మట్టిలో మాణిక్యాలు ఎక్కడో ఉండరని... మనమే మట్టిలో మాణిక్యం దానిని వెలికి తీయాలని అనుకొంటున్నాను. ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే రాష్ట్రానికి కాకుండా భారత దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేస్తానంటున్నాడు తుకారం జీవిత లక్ష్యం. మిగతా నాలుగు ఎతైన పర్వతాలను అధిరోహింస్థానాన్ని ధీమా వ్యక్తంచేశారు. డిసెంబర్లో అర్జెంటీనాలోని మౌంట్ ఆకాంగో అఫిక్ ఈ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టిస్తునాని ధీమా వ్యక్తం చేశాడు...

Conclusion:బైట్ : angothu తుకారం. మౌటేనేర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.