ETV Bharat / state

"ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్​లకు ఆలస్యంగా చేరాయి" - Hyd_TG_22_15_Dharmapuri_Aravind_AB_R32

ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్​లకు ఆలస్యంగా చేరాయని... రెండు రోజుల తర్వాత సీల్ చేశారని నిజామాబాద్ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​ కుమార్​ను కలిసి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్​లో185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం చాలా పెద్ద విషయమని... తమ అనుమానాలన్ని నివృత్తి చేయాలని కోరారు.

"ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్​లకు ఆలస్యంగా చేరాయి"
author img

By

Published : Apr 15, 2019, 4:35 PM IST

Updated : Apr 15, 2019, 5:55 PM IST

నిజామాబాద్​ లోక్​సభ ఎన్నికల్లో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్​లకు ఆలస్యంగా చేరాయని... రెండు రోజుల తర్వాత సీల్ చేశారని నిజామాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్​లో185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం చాలా పెద్ద విషయమని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​ కుమార్​ను కలిసినట్లు అర్వింద్​ వెల్లడించారు. చివరి గంటలో పోలింగ్ శాతం పెరిగిన విషయంపై కూడా చర్చించామని... ఓట్ల లెక్కింపు సమయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే మళ్లీ లెక్కించాలని కోరారు. స్ట్రాంగ్​ రూముల వద్ద తమ మనుషులను కాపలా పెట్టుకునేందుకు అనుమతించాలని కోరారు.

"ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్​లకు ఆలస్యంగా చేరాయి"

ఇవీ చదవండి: ప్రారంభమైన తెరాస విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం

Intro:TG_KMM_08_15_VIDHULLO KOTHA KAARYADHARSHULU _AV1_g9. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కొత్త పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు ఖమ్మం జిల్లాలో 485 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా 436 మందికి కి 2 రోజుల క్రితం నియామక ఉత్తర్వులు అందించారు జిల్లా కలెక్టర్ ర్ ఆర్ వి కర్ణన్ సీఈవో ప్రియాంక కౌన్సిలింగ్ నిర్వహించి గ్రామాలలో కేటాయించారు ఆ తర్వాత రెండు రోజులు సెలవులు కావడంతో 15న కార్యదర్శులు విధుల్లో చేరారు తమకు కేటాయించిన గ్రామాలను పరిశీలించి సమస్యలు తెలుసుకున్నారు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు కొత్త కార్యదర్శులకు పాలనా విధానం కార్యక్రమాలు అమలు విధులు వంటి వాటిపై ఆయా మండలాల ఎంపీడీవోలు పంచాయతీ విస్తరణ అధికారులు లు సీనియర్ కార్యదర్శులు వివరించారు కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ కావడం తో పల్లెల్లో లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

Body:wyra

Conclusion:8008573680
Last Updated : Apr 15, 2019, 5:55 PM IST

For All Latest Updates

TAGGED:

new
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.