ETV Bharat / state

కరోనా కొత్తరకం స్ట్రెయిన్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు - Telangana news

కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గిందని అంతా భావిస్తోన్న సమయంలో బ్రిటన్​లో మరో కొత్త రకం వైరస్​ను గుర్తించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 26 మందిని అధికారులు గుర్తించారు.

కరోనా కొత్తరకం స్ట్రెయిన్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు
కరోనా కొత్తరకం స్ట్రెయిన్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు
author img

By

Published : Dec 24, 2020, 7:17 AM IST

కరోనా కొత్త రకం స్ట్రెయిన్ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల యూకే, ఇటలీ, ఇతర దేశాల నుంచి జిల్లాకు 26 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈనెల 8 నుంచి 22 మధ్య నిజామాబాద్‌ జిల్లాకు వచ్చిన 26 మంది భారతీయులు రాగా... వారిని గుర్తించి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు చేయిస్తున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రాణాంతకం కాదు.. భయమొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.