ఇందూరులో వెంకటేశ్వర వైభవం... - GANAPATHI SACCHIDANANDA SWAMY
భారత యువత తమ భవిష్యత్‌ను నిర్మించుకుంటూనే ఆధ్యాత్మికంగా శక్తిమంతులు కావాలని గణపతి సచ్చిదానందస్వామి కోరారు. యువమేధస్సు స్వదేశానికే ఉపయోగపడాలని సూచించారు.
ఉత్తర తిరుపతి క్షేత్రం, వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం నిజామాబాద్‌లో నిర్వహించనున్నాం : గణపతి సచ్చిదానందస్వామి
sample description