నూతన సంవత్సరం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని నీలకంటేశ్వర ఆలయంలో భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ మంచి జరగాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపించారు.
ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా కొత్త సంవత్సర శోభ- మోదీ శుభాకాంక్షలు