ETV Bharat / state

మా భూములు మాకే కావాలి: కలెక్టర్​కు వినతి - formers protest

నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో తమ భూములు తమకే దక్కాలంటూ 30 ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారు కలెక్టర్​కు వినతిపత్రం అందించారు.

ప్రజావాణిలో 30 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు కలెక్టర్​కు వినతి పత్రం
author img

By

Published : Jul 1, 2019, 4:10 PM IST

నిజామాబాద్​ జిల్లా మాక్లూర్​ మండలం కల్లేడి గ్రామానికి చెందిన 30 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు 70 సంవత్సరాల నుంచి 50 ఎకరాల భూమిని సేద్యం చేస్తూ.. జీవనం కొనసాగిస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటున్న భూమి అటవీశాఖకు సంబంధించిందని అడవి శాఖ అధికారులు తమపై కేసులు పెడతామని బెదిరిస్తూ.. వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు తమకే దక్కాలంటూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించి బాధను వెల్లడించారు.

ప్రజావాణిలో 30 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు కలెక్టర్​కు వినతి పత్రం

ఇదీ చూడండి: మళ్లీ నేను పుట్టాలని.. దయచేసి కోరుకోకమ్మా!

Intro:TG_NZB_07_01_RAITHULA_NIRASANA__AVB_TS10123
నిజామాబాద్ జిల్లా మాక్లర్ మండలం కల్లేడి గ్రామానికి చెందిన 30 దళిత కుటుంబాలు 70 సంవత్సరాల నుండి 50 ఎకరాల భూమిని సేద్యం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాం .. వ్యవసాయం చేసుకుంటున్న భూమి అటవీశాఖకు సంబంధించిందని అడవి శాఖ అధికారులు తమను పై కేసులు పెడతామని బెదిరిస్తూ వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.. తమ భూములు తమకే దక్కాలంటూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించి తమ బాధను వెల్లడించారు...byte
byte... గంగారాం

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.