నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రెండు రోజుల నుంచి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 19 వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులు ఉంది. జలాశయంలో ప్రస్తుతం 83 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు..!