ETV Bharat / state

తపాలా కార్యాలయంలో అగ్నిప్రమాదం - నిజామాబాద్​

నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండలంలోని తపాల కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. పలు దస్త్రాలు, కంప్యూటర్, పింఛను పంపిణి చేసే పరికరం ​కాలిపోయాయి.

తపాలా కార్యాలయంలో అగ్నిప్రమాదం
author img

By

Published : May 21, 2019, 11:47 PM IST

తపాలా కార్యాలయంలో అగ్నిప్రమాదం

నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండలంలోని తపాల కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని సమాచారం. ఈ ఘటనలో పలు దస్త్రాలు, కంప్యూటర్, పింఛను పంపిణి చేసే పరికరాలు ​కాలిపోయాయి.

ఇవీ చూడండి: ఎగ్జిబిషన్ సామగ్రి దగ్ధం... రూ.10 లక్షల నష్టం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.