నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ సొసైటీ పరిధిలోని వెల్మల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. యురియా కోసం రైతులు ఎదురు చూసిన పంపిణీ సమయంలో అన్నదాతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీంతో అధికారులు యురియా పంపిణీ నిలిపివేశారు.
యురియా కోసం రైతుల ఎదురుచూపులు - యూరియా కోసం రైతుల ఎదురుచూపులు
మునుపెన్నడూ లేనంతగా ఎరువుల కరువొచ్చింది. ఒకప్పుడు సోయా విత్తనాలకు వరుస కట్టిన అన్నదాతలు మళ్లీ ఇప్పుడు యూరియా కావాలని గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
![యురియా కోసం రైతుల ఎదురుచూపులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4297793-1-4297793-1567241297940.jpg?imwidth=3840)
యూరియా కోసం రైతుల ఎదురుచూపులు
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ సొసైటీ పరిధిలోని వెల్మల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. యురియా కోసం రైతులు ఎదురు చూసిన పంపిణీ సమయంలో అన్నదాతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీంతో అధికారులు యురియా పంపిణీ నిలిపివేశారు.
యూరియా కోసం రైతుల ఎదురుచూపులు
యూరియా కోసం రైతుల ఎదురుచూపులు
Intro:Body:Conclusion: