నిజామాబాద్ పట్టణంలో నిర్వహిస్తోన్న ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జూనియర్ల విభాగంలో అవుతున్న మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఇరు జట్ల మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ నెలకొంది.
ఇదీ చదవండిః దిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!...ఆమె 6 నెలల గర్భవతి