ETV Bharat / state

బోధన్​లో రేపటి నుంచి అమల్లోకి ఈ- చలాన్

బోధన్​లో రేపటి నుంచి ఈ- చలాన్ అమల్లోకి రానున్నాయని అధికారులు స్పష్టం చేశారు. చోదకులు 3 చలాన్లకు మించి కట్టకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ- చాలాన్లు
author img

By

Published : May 7, 2019, 11:43 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ట్రాఫిక్ ఈ-చలాన్ల​పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రేపటి నుంచి బోధన్​లో ఈ-చలాన్ అమల్లో ఉంటుందని, ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు. చోదకుడు 3 చలాన్లకు మించి కట్టకపోతే వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు. మైనర్​లకు వాహనాలను అప్పగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రేపటి నుంచి అమల్లోకి ఈ- చలాన్లు

ఇవీ చూడండి: 'వరల్డ్​కప్​ గెలవడానికి ఇదే సరైన సమయం'

Intro:TG_NZB_07_07_TRAFFIC_ECHALLAN_PAI_AVAGAAHANA_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ట్రాఫిక్ ఈ-చాలాన్ పైన ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెపటినుండి బోధన్ లో ఈ-చాలాన్ ఉంటుందని, ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని బోధన్ పట్టణ సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు. వాహన చోదకుడు 3 చాలాన్ లకు మించి కట్టకపోతే వాహనాలను జప్తు చేస్తామని ఆయన అన్నారు. మైనర్ లకు వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించారాదని, అప్పగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Byte; నాగార్జున గౌడ్, సిఐ, బోధన్.
End

Body:TG_NZB_07_07_TRAFFIC_ECHALLAN_PAI_AVAGAAHANA_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ట్రాఫిక్ ఈ-చాలాన్ పైన ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెపటినుండి బోధన్ లో ఈ-చాలాన్ ఉంటుందని, ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని బోధన్ పట్టణ సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు. వాహన చోదకుడు 3 చాలాన్ లకు మించి కట్టకపోతే వాహనాలను జప్తు చేస్తామని ఆయన అన్నారు. మైనర్ లకు వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించారాదని, అప్పగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Byte; నాగార్జున గౌడ్, సిఐ, బోధన్.
End

Conclusion:TG_NZB_07_07_TRAFFIC_ECHALLAN_PAI_AVAGAAHANA_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ట్రాఫిక్ ఈ-చాలాన్ పైన ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెపటినుండి బోధన్ లో ఈ-చాలాన్ ఉంటుందని, ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని బోధన్ పట్టణ సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు. వాహన చోదకుడు 3 చాలాన్ లకు మించి కట్టకపోతే వాహనాలను జప్తు చేస్తామని ఆయన అన్నారు. మైనర్ లకు వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించారాదని, అప్పగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Byte; నాగార్జున గౌడ్, సిఐ, బోధన్.
End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.