నిజామాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో తొలి టీకాను సదాశివనగర్‌లో వేశారు.
సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రారంభించారు. మొదటి టీకాను కమ్యూనిటీ హెల్త్ అధికారి నాగరాజుకు వేశారు.
ఇదీ చదవండి: గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం