ETV Bharat / state

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి జంతువధ.. స్థానికుల ఆగ్రహం!

కరోనా నేపథ్యంలో బక్రీద్​ సందర్భంగా పశువులను వధించరాదని, మేకలు బలి ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆజ్ఞలను ఉల్లంఘించి నిజామాబాద్​ బోధన్​ మండలంలో జంతువధ చేశారు. సమాచారం అందుకున్న స్థానికులు జంతువధను అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Controversy in bakrid celebrations in bodhan
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి జంతువధ.. స్థానికుల ఆగ్రహం!
author img

By

Published : Aug 1, 2020, 1:59 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి జంతువధ చేయడం వివాదాస్పదమయింది. బోధన్​ మండలంలోని హున్సా గ్రామంలో బక్రీద్​ సందర్భంగా ఓ వర్గానికి చెందిన వారు.. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో జంతువధ చేస్తున్నారని తెలిసి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చూడండి:ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.