ETV Bharat / state

స్థానిక సంస్థల ఎన్నికలకు ర్యాండమైజేషన్ పూర్తి - Complete randomization for local body elections in Nizamabad district

నిజామాబాద్​ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూరైంది. ఎన్నికలకు సంబంధించి ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉంది.

Complete randomization for local body elections
స్థానిక సంస్థల ఎన్నికలకు ర్యాండమైజేషన్ పూర్తి
author img

By

Published : Apr 24, 2021, 5:41 PM IST

నిజామాబాద్​ జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న నాలుగు సర్పంచ్​, 77 వార్డ్​ మెంబర్​ల ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్​ ప్రక్రియ నిర్వహించారు. కలెక్టరేట్​లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లత ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు.

106 మంది ప్రిసైడింగ్ అధికారులు, 119 మంది అదనపు పోలింగ్ సిబ్బంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. 26వ తేదీన ఈ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎన్నికలకు సంబంధించి ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో డీపీఓ జయసుధ, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.