ETV Bharat / state

'హరితహారం విజయవంతానికి ప్రజల భాగస్వామ్యం అవసరం'

హరితహారం కార్యక్రమాన్ని విజయమంతం చేసేందుకు ప్రజలూ అధికారులకు సహకరించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. సారంగాపూర్​లో జిల్లా జైల్లో ఆయన మొక్కలు నాటారు.

collector narayana reddy haritha haram program in nizamabad district jail
హరితహారం విజయమంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి
author img

By

Published : Jul 9, 2020, 9:35 PM IST

హరితహారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా సారంగాపూర్​లోని జిల్లా జైల్లో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మొక్కలు నాటారు.

జైల్ నర్సరీలో పెంచిన మొక్కలను ఆయన పరిశీలించారు. గ్రీనరీ, బ్యూటిఫికేషన్ బాగుందని, నర్సరీని బాగా నిర్వహణ చేస్తున్నారని సూపరింటెండెంట్​ను అభినందించారు. కలెక్టర్ వెంట జైల్ సూపరింటెండెంట్ ప్రమోద్, డిప్యూటీ జైలర్ ప్రకాష్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొవిడ్​ తీవ్రతతో ఛలో శ్రీహరి కోట వాయిదా: నారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.