ETV Bharat / state

'కేసీఆర్​ గారు ఈద్గాలో ప్రార్థనలకు అనుమతి ఇవ్వండి' - రంజాన్ ప్రార్థనల కోసం అనుమతి

లాక్​డౌన్ సడలింపు సమయంలో ఈద్గాల వద్ద పరిమిత సంఖ్యలో ప్రజలకు అనుమతి ఇవ్వాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్... ముఖ్యమంత్రి కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు. హోంమంత్రి మహమూద్​ అలీ సానుకూలంగా స్పందించాలన్నారు.

bodhan-mla-shakeel-asking-permission-to-kcr-on-edga-prayers
'కేసీఆర్​ గారు ఈద్గాలో ప్రార్థనలకు అనుమతి ఇవ్వండి'
author img

By

Published : May 13, 2021, 12:24 PM IST

రంజాన్ పండుగను పురస్కరించుకుని నమాజ్​కు అనుమతివ్వాలని నిజామాబాద్​ జిల్లా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్... సీఎం కేసీఆర్​ను కోరారు. ఈ మేరకు అభ్యర్థించిన వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.

కరోనా కట్టడి నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య సడలింపు సమయంలో ఈద్గాల వద్ద పరిమిత సంఖ్యలో ప్రజలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో హోం మంత్రి మహమూద్ అలీ కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: సడలింపు సమయం: ఉదయం నుంచే రహదారులపై జనం రద్దీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.