ETV Bharat / state

విధ్వంసాలు సృష్టిస్తే కఠిన శిక్షలు: బోధన్​ ఏసీపీ - ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఎవరైనా విధ్వంసాలు సృష్టిస్తే కఠిన శిక్షలు అమలు చేస్తామని బోధన్​ ఏసీపీ రఘు హెచ్చరించారు.

విధ్వంసాలు సృష్టిస్తే కఠిన శిక్షలు: బోధన్​ ఏసీపీ
author img

By

Published : Oct 22, 2019, 11:57 PM IST

విధ్వంసాలు సృష్టిస్తే కఠిన శిక్షలు: బోధన్​ ఏసీపీ
ఆర్టీసీ సమ్మెనుద్దేశించి నిజామాబాద్ జిల్లా బోధన్ ఏసీపీ రఘు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు కార్మికులు నష్టం కలిగించకుండా సమ్మెలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఎవరైనా ఏమైనా విధ్వంసాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. తాత్కాలిక డ్రైవర్ల విధులకు ఆటంకం కలిగిస్తే నేరంగా పరిగణించబడుతుందని ఏసీపీ రఘు హెచ్చరించారు.

ఇదీ చూడండి:రేప్​ గురించి ఎంపీ భార్య చెప్పిన 'ఎంజాయ్​మెంట్​ థియరీ'

Intro:TG_NZB_14_22_ACP_PRESS_MEET_AB_TS10109
()
ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి నిజామాబాద్ జిల్లా బోధన్ ఏసీపీ రఘు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్మికులు సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకుండా సమ్మెలో పాల్గొనాలని తెలిపారు. ఎవరైనా ఏమైనా విధ్వంసాలకు పాల్పడితే కఠిన శిక్షలు వుంటాయని హెచ్చరించారు.

Body:శివ ప్రసాద్

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.