నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామస్థులు సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే చిన్నా పెద్దా అంతా భోగి మంటలు వేశారు.
భోగిమంటతో నీరు వేడిచేసుకొని.. తలస్నానం చేస్తే సంవత్సరమంతా ఆరోగ్యవంతులుగా ఉంటారనే నమ్ముతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అనంతరం డీజే పాటలకు నృత్యాలు చేస్తూ కుటుంబ సమేతంగా వేడుకలు నిర్వహించుకున్నారు.
ఇవీచూడండి: భోగి సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత