నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తమకు నెలకు మూడు వేల రూపాయల జీవన భృతి, విరమణ పొందిన తర్వాత నెలకు ఆరు వేల రూపాయల పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈమేరకు తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు.
ఇవీ చూడండి:తమిళనాడులో కోట్లలో అక్రమ నగదు స్వాధీనం