నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గానికి కొత్తగా కేటాయించిన బీసీ సంక్షేమ పాఠశాలను మున్సిపల్ ఛైర్మన్ ఎల్లయ్య, ఎంపీపీ గంగ శంకర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో నూతనంగా బీసీ సంక్షేమ పాఠశాలలను ప్రారంభించడం హర్షణీయమని అన్నారు.
ఇవీ చూడండి : ఎలుకల మందు రుచి చూశాడు.. తరువాత..!