ETV Bharat / state

బీసీ ఉపాధ్యాయ సమస్యలపై కలెక్టరేట్​ వద్ద ధర్నా - teachers strike

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్​ కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ వీరికి​ మద్దతు ప్రకటించారు.

బీసీ ఉపాధ్యాయ సమస్యలపై కలెక్టరేట్​ వద్ద ధర్నా
author img

By

Published : Aug 9, 2019, 10:00 PM IST

బీసీ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్​ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. కామన్ సర్వీస్ రూల్స్ రూపొందించి వెంటనే ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్​ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. వీరికి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ మద్దతు ప్రకటించారు.

బీసీ ఉపాధ్యాయ సమస్యలపై కలెక్టరేట్​ వద్ద ధర్నా

ఇవీ చూడండి: కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తా: రేవంత్ రెడ్డి

Intro:tg_nzb_05_09_bctu_dharna_avb_ts10123
(. ). బీసీ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ...ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.. 2018 జులై నుంచి రావాల్సిన 11వ పిఆర్సి ని వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు.. కామన్ సర్వీస్ రూల్స్ రూపొందించి వెంటనే ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టాలన్నారు.. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు..BC ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్ లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు.. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యోగ విరమణ వయస్సు 61సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు... మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీసు రూల్స్ రూపొందించాలన్నారు... వీరికి సంఘీభావంగా జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ రావు ధర్నా లో పాల్గొన్నారు...byte
byte...BC సంగాం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్...

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.